Advertisement

Islam and Pornography ఇస్లాం మరియు అశ్లీలత

Islam and Pornography

 ఇస్లాం మరియు అశ్లీలత

"అశ్లీల విషయాల దరిదాపులకు కూడా పోకండి, బహిరంగవైనా సరే లేకా గొప్యమైనవైనా సరే"
(ఖురాన్ 6:151)



ఈ ఆయత్ లో ''ఫవాహిష్'' అనే పదం వాడబడింది, పూర్తిగానూ స్పష్టంగాను కనిపించే చెడు/అశ్లీల లక్షణాలుగల పనులన్నింటికి ఇది వర్తిస్తుంది.

వ్యభిచారం, స్వలింగసంపర్గం, నగ్నత్వాం, అబద్దపు నిందారోపణను, తండ్రి పెండ్లాడిన స్త్రీని వివాహం చేసుకోవటాన్నీ దివ్య ఖురాన్ అశ్లీల కార్యాలుగా పరిగణిస్తుంది.

హదీసులలో దొంగతనాన్ని, సారాయి త్రాగటాన్ని, భిక్షాటనను అశ్లీల కార్యాలలో చేర్చడం జరిగినది. 

ఇంకా అల్లాహ్ దివ్య ఖురాన్ లోని సురహ్ అల్ అన్ ఆమ్ ఆయత్ 151 లో చాలా స్పష్టంగా అశ్లీలమైన చేష్టలను బహిరంగంగా చేయకూడదని మరియు రహస్యంగా కూడా చేయకూడదని తెలియజేశారు.

ఓ అల్లాహ్! మమ్మల్ని అశ్లీల కార్యాచరణ నుండి కాపాడు, దుష్ట భావాలు రేకెత్తించే షైతాన్ నుండి నీ శరణం ప్రసాదించు ...

 అమీన్ ...

Comments

Post a Comment

Advertisement