The importance of the remembrance of Allah
అల్లాహ్ స్మరణ ప్రాముఖ్యత
Quran
అల్లాహ్ దివ్య ఖురాన్ లో ఇలా సెలవిచ్చాడు
"మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. నాకు కృతఙ్ఞతలు తెలుపండి, చేసిన మేలును మరువకండి."
(అల్ బఖర 152)
"విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ ను అత్యధికంగా స్మరించండి"
(అల్ అహ్ జాబ్ 41)
"నీ ప్రభువును ఉదయమూ సాయంత్రమూ స్మారించు, లోలోపల వినయంతోను భయపడుతూనూ, మెల్లగా నోటితో కూడా. నిర్లక్ష్యం చేసేవారిలో నీవు చెరకు."
(అల్ ఆరాఫ్ 205)
Comments
Post a Comment