పవిత్ర ఖురాన్లో, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు ...
ముస్లిం మహిళలు తమ ఇళ్లను విడిచిపెట్టినప్పుడు, వారు హిజాబ్ ధరించాలి
۔۔۔۔قرآن شریف میں اللہ تعالیٰ نے ارشاد فرمایا ہے۔۔۔
جب مسلمان عورتیں اپنے گھر سے نکلتے ہیں تو لازم پردہ کریں (33:59)
ఓ ప్రవక్తా! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.
Comments
Post a Comment